logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolశివ ఆమావలి అష్టకమ్ - Shiva Naamavali AshtakamOm symbol

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Shiva Naamavali Ashtakam శివాయ నమః || శివనామావలిఅష్టకమ్ | హే చన్ద్రచూడ మదనాన్తక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో | భూతేశ భీతభయసూదన మామనాథం సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౧|| హే పార్వతీహృదయవల్లభ చన్ద్రమౌలే భూతాధిప ప్రమథనాథ గిరీశజాప | హే వామదేవ భవ రుద్ర పినాకపాణే సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౨|| హే నీలకణ్ఠ వృషభధ్వజ పఞ్చవక్త్ర లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ | హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౩|| హే విశ్వనాథ శివ శఙ్కర దేవదేవ గఙ్గాధర ప్రమథనాయక నన్దికేశ | బాణేశ్వరాన్ధకరిపో హర లోకనాథ సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౪|| వారాణసీపురపతే మణికర్ణికేశ వీరేశ దక్షమఖకాల విభో గణేశ | సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౫|| శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో హే వ్యోమకేశ శితికణ్ఠ గణాధినాథ | భస్మాఙ్గరాగ నృకపాలకలాపమాల సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౬|| కైలాసశైలవినివాస వృషాకపే హే మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస | నారాయణప్రియ మదాపహ శక్తినాథ సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౭|| విశ్వేశ విశ్వభవనాశితవిశ్వరూప విశ్వాత్మక త్రిభువనైకగుణాభివేశ | హే విశ్వబన్ధు కరుణామయ దీనబన్ధో సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ||౮|| గౌరీవిలాసభువనాయ మహేశ్వరాయ పఞ్చాననాయ శరణాగతరక్షకాయ | శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ ||౯|| ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం శివనామావల్యష్టకం సంపూర్ణమ్ ||

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্