logo

|

Home >

Scripture >

scripture >

Telugu

Om symbolవిశ్వనాథ అష్టకమ్Om symbol

Composer : Vyasa

Singer

Play Song

Source language

Translation language

Click on the songs to view the meaning


Vishvanatha Ashtakam విశ్వనాథాష్టకం గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతర విభూషితవామభాగం . నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..1.. వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణు సురసేవితపాదపీఠం . వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..2.. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం . పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..3.. శీతాంశుశోభిత కిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపంచబాణం . నాగాధిపారచిత భాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..4.. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుంగవపన్నగానాం . దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..5.. తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం ఆనందకందం అపరాజితం అప్రమేయం . నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..6.. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ. ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..7.. రాగాదిదోషరహితం స్వజనానురాగవైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం . మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..8.. వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః . విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం ..9.. విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ . శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ..10.. ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణం ..

Related Content

চন্দ্রচূডালাষ্টকম - Chandrachoodaalaa Ashtakam

কল্কি কৃতম শিৱস্তোত্র - kalki kritam shivastotra

প্রদোষস্তোত্রম - Pradoshastotram

মেধাদক্ষিণামূর্তি সহস্রনামস্তোত্র - Medha Dakshinamurti Saha

দ্বাদশ জ্যোতির্লিঙ্গ স্তোত্রম্